60 ఏళ్ల వయస్సులో కూడా కాలా అదరగొట్టిన రజని..
- June 06, 2018
సూపర్‌స్టార్ సినిమా అంటే వరల్డ్ వైడ్‌గా క్రేజ్ ఉంటుంది. రజనీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ. తలైవా సినిమా వస్తోందంటే ఎవరైనా థియేటర్‌కి వెళ్లాల్సిందే. రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే రికార్డ్‌లు క్రియేట్ చేసిన కాలా మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై రజినీ అల్లుడు ధనుష్ నిర్మించాడు. 60 ఏళ్ల వయస్సులో కూడా రజని అదరగొడుతూ యువ హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







