సిసి-స్టిక్ క్యాండీ ప్రోడక్ట్ ఆరోగ్యానికి హానికరం:ఎఫ్‌డిఎ
- June 07, 2018
రియాద్: సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), సిసి - స్టిక్ క్యాండీ ప్రోడక్ట్ పిల్లల ఆరోగ్యానికి హానికరమని తేల్చింది. చైనాలో తయారయ్యే ఈ ప్రోడక్ట్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ప్లాస్టిక్ ట్యూబ్ నుంచి స్వీట్ కంటెంట్‌ని తీసుకునే క్రమంలో పిల్లలు ప్లాస్టిక్‌ని కూడా కడుపులోకి వెళ్ళేలా చేసుకుంటున్నారని, ఇది పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఎఫ్ఎడి స్పష్టం చేసింది. సౌదీ అరేబియన్ మార్కెట్లోకి వీటి రాకపై ఎఫ్‌డిఎ నిషేధించింది. ప్రస్తుతం అందుబాటులో వున్న స్టాక్‌ని దిస్పోజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







