సిసి-స్టిక్ క్యాండీ ప్రోడక్ట్ ఆరోగ్యానికి హానికరం:ఎఫ్‌డిఎ
- June 07, 2018రియాద్: సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), సిసి - స్టిక్ క్యాండీ ప్రోడక్ట్ పిల్లల ఆరోగ్యానికి హానికరమని తేల్చింది. చైనాలో తయారయ్యే ఈ ప్రోడక్ట్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ప్లాస్టిక్ ట్యూబ్ నుంచి స్వీట్ కంటెంట్‌ని తీసుకునే క్రమంలో పిల్లలు ప్లాస్టిక్‌ని కూడా కడుపులోకి వెళ్ళేలా చేసుకుంటున్నారని, ఇది పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఎఫ్ఎడి స్పష్టం చేసింది. సౌదీ అరేబియన్ మార్కెట్లోకి వీటి రాకపై ఎఫ్‌డిఎ నిషేధించింది. ప్రస్తుతం అందుబాటులో వున్న స్టాక్‌ని దిస్పోజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..