అసంతృప్తిగా ముగిసిన జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
- June 10, 2018
జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు అసంతృప్తిగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలను కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్రూడో వైఖరిపై మండిపడ్డ ట్రంప్ అమెరికాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ వస్తువులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జీ7 దేశాల సంయుక్త ప్రకటన నుంచి కూడా అమెరికా దూరంగా ఉంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..