వరలక్ష్మీ శరత్ కుమార్ 'వెల్వెట్ నగరం' ఫస్ట్ లుక్.!

- June 10, 2018 , by Maagulf
వరలక్ష్మీ శరత్ కుమార్ 'వెల్వెట్ నగరం' ఫస్ట్ లుక్.!

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ మూవీ వెల్వెట్ నగరం..ఈ మూవీకి మనోజ్ కుమార్ దర్శకుడు.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని, మోషన్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా లో హీరో విజయ్ సేతుపతి విడుదల చేశాడు.. లేడి ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీగా రూపొందనున్న ఈ మూవీకి నిజ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా దర్శకుడు కథను తయారు చేసుకున్నాడు.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ నటినటుల ఎంపిక త్వరలో చేయనున్నారు.. ఇక ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నాడు.. హై ప్రొఫైల్ లుక్ లో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను మీరూ చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com