'ఎన్టీఆర్' షూటింగ్ జులై 5న ప్రారంభం
- June 16, 2018
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో క్రేజీ ప్రాజెక్ట్‌లు గా చెప్పుకుంటున్న బయోపిక్‌లలో ఎన్టీఆర్ ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందని బాలయ్య ముందుగానే ప్రకటించడంతో సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. జూలై 5న షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాత్రల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!