నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి
- June 17, 2018
నైజిరియాలో బొకోహరమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 31 మంది మృతిచెందారు. శనివారం నైజిరియాలోని డామ్బోవ పట్టణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో కంటే తర్వాత జరిగిన రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.తొలుత ఆత్మాహుతి దాడిని నిర్వహించిన ఉగ్రవాదులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్తో దాడి చేశారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా