రేపటి నుంచి 'ఎబిసిడి' షూటింగ్..
- June 17, 2018మలయాళం హిట్ మూవీ ఎబిసిడి - అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ మూవీలో అల్లరు శిరీష్ హీరో.. అతడి సరసన కృష్ణార్జునయుద్దం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రుక్సానా థిల్లన్ నటిస్తున్నది..నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా 'పెళ్లిచూపులు' నిర్మాత యశ్ రంగినేని, మధుర' శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.. ఇక ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది..
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు