ఫిల్మ్ ఫేర్ అవార్డు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తా
- June 17, 2018
'అర్జున్‌రెడ్డి'తో ఫేమ్ విజయ్ తన కొచ్చిన ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు సీఎం సహాయ నిధికి ఇస్తానని ట్విటర్ ద్వారా ప్రకటించాడు. కారణమేమిటంటే... 'నాకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పుడే నేను గెలిచేశాను. ఈ అవార్డు ఒక బోనస్. కానీ ఈ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేద్దామనుకుంటున్నాను. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. లెట్స్ డూ దిజ్' అని పేర్కొన్నారు విజయ్. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఎంతో మందికి సాయం చేయడం తనకు స్ఫూర్తిని ఇచ్చిందని ఈ యంగ్ హీరో చెప్పారు.
తాజా వార్తలు
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్