కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కమల్ హాసన్ భేటీ...
- June 20, 2018
నటుడు కమల్ హాసన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇద్దరు సమావేశమయ్యారు. ఇటీవల పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసిన కమల్.. రాజకీయ నేతలతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా తాజా రాజాకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.కాగా ఈ భేటీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా