దోహా ఎయిర్పోర్ట్లో కువైటీ గోల్ కీపర్ నిర్బంధం
- June 22, 2018
కువైటీ గోల్ కీపర్ నవాఫ్ అల్ ఖాల్ది, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిర్బంధానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని నిర్బంధించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ వీడియోలో ఖాలిద్ మాట్లాడుతూ, తన మొబైల్ ఫోన్, పలు ఎలక్ట్రానిక్ డివైజెస్ని భద్రతా సిబ్బంది సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్నిగానీ, కువైట్ ఎంబసీనిగానీ సంప్రదించేందుకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారాయన. ఖతార్ ఎయిర్పోర్ట్లో తనను వేధించినట్లు ఆయన చెప్పారు. ఖతారీ సోదరులు తనకు జరిగిన ఈ అవమానం పట్ల స్పందించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్