వెంకీ, వరుణ్ ల మూవీ 'ఎఫ్ 2'కి తొలి క్లాప్..
- June 22, 2018రాజాది గ్రేట్ తో మాస్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తాజాగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.. ఈ మూవీకి ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు.. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తొలి ముహూర్తం షాట్ ను దేవుడి పటాలపై చిత్రీకరించారు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మెహరీన్ని, వెంకీ సరసన తమన్నా నటిస్తున్నారు
ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది..
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్