హలో కిట్టీ రైలును చూశారా..
- June 26, 2018
జపాన్:ముద్దుగా ఉండే హలో కిట్టీ బొమ్మలంటే ఎవ్వరికైనా ఇష్టమే. జపాన్‌లో ఉన్నవారికైతే మరీనూ.. ఎంతగా అంటే.. అదే పేరుతో.. అదే థీమ్‌తో ఓ బుల్లెట్ రైలు నడిపేంత. అవును.. 'హలో కిట్టీ' పేరుతో జపాన్‌లో ఓ బుల్లెట్ రైలును ప్రారంభించారు. గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉండే ఈ రైలెక్కితే.. 'కిట్టీ'తో కలసి ప్రయాణించే అనుభూతి ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఓ కంపార్ట్మెంట్లోనైతే మొత్తం కిట్టీ బొమ్మలే ఉంచారు. రైలులోని కిటికీలపైన, సీట్ కవర్లపైన, ఫ్లోరింగ్‌పైన కిట్టీ బొమ్మలే. 1974లో యూకో షిమిజు సృష్టించిన ఈ కిట్టీ క్యారెక్టర్.. ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్. అందుకే.. ఈ బ్రాండ్‌తో రైలును నడిపితే విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చన్నది జపాన్ రైల్వే ఆలోచన.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా