మోదీని కలిసిన మంత్రి కేటిఆర్
- June 27, 2018
తెలంగాణ మంత్రి కేటిఆర్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కొరినట్లు చెప్పారు. ఐటిఐఆర్పై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదికి చెప్పామన్నారు. సెయిల్, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రాయితీలిస్తామని, కేంద్రం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరినట్లు కేటిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్