10మంది జవాన్ల మిస్సింగ్ కలకలం
- June 28, 2018
జవాన్ల మిస్సింగ్ కలకలం రేపింది. ఆర్మీ ప్రత్యేక ట్రైన్ లో పశ్చిమ్ బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ కు వెళ్తున్న 10మంది బీఎస్ ఎఫ్ జవాన్లు, ఉత్తర్ ప్రదేశ్ లోని మఘల్ సాయ్ రైల్వే స్టేషన్ లో అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ వారి ఆచూకి లభించలేదు. మిస్సింగ్ ఐన 10మంది జవాన్ల కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలకు ఆదేశించారు. మామూలుగానే ట్రై మిస్సై తప్పిపోయారా లేక,,ఇంకేమైన జరిగిందా అనే కోణంలో వెతుకులాడుతున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా