ముఖంచాటేసిన వానలు..
- June 28, 2018
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి... దీంతో వారం రోజులుగా ముఖంచాటేసిన వానలు.. మళ్లీ పుంజుకున్నాయి. మాన్ సూన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు కావస్తున్నా... గట్టిగా వానలు దంచికొట్టిన సందర్భం లేదు... దీంతో వర్షాలకోసం ఎదురు చూడాల్సి న పరిస్థితి నెలకొంది... ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి వర్షాలపై ఆశ కల్పిస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా