బిగ్‌బాస్ హౌస్‌లోకి 'తారక' మంత్రం..
- June 29, 2018
ఏదో ఒక మాయ చేసి సీజన్ 2ని హిట్ చేయాలని ఒట్టు పెట్టుకున్నారు షో నిర్వాహకులు. సీజన్ వన్ ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా హిట్టయింది. దానికి తారక్ హోస్టింగే ప్లస్సయిందన్నది నిర్వాహకుల, పార్టిసిపెంట్ల గట్టి నమ్మకం. మళ్లీ దాన్నే రిపీట్ చేస్తే.. తారక్ హోస్ట్‌గా కాకపోయిన్ జస్ట్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా కొంత ఊపందుకుంటుంది అనేది నిర్వాహకుల అభిప్రాయం. దీనికోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు.
తన వాక్చాతుర్యంతో అఖిలాంధ్ర ప్రేక్షకులను కట్టిపడేసే జూనియర్ మరి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓ సారి హౌస్ వైపు చూడండి సారూ అని బతిమాలుతున్నారు. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. నిరుత్సాహపడుతున్న నిర్వాహకులకి ఉత్సాహాన్ని ఇస్తాడని, పార్టిసిపెంట్స్‌లో మంచి ఊపునిస్తాడని, ఇక షో పరిగెట్టడం ఖాయమని భావిస్తున్నారు. సో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!