అఫ్గనిస్థాన్‌లో పేలుడు.. నలుగురి దుర్మరణం
- July 01, 2018
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సందర్శన అనంతరం జలాలాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాలిబన్లతో పోరాటం ముగిసింది అని అధ్యక్షుడు ఘనీ ప్రకటించిన కొన్ని గంటల్లో ఈ పేలుడు జరగడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్