హైదరాబాద్ లో రామ్ చరణ్ స్టూడియో నిర్మాణం..

- July 02, 2018 , by Maagulf
హైదరాబాద్ లో రామ్ చరణ్ స్టూడియో నిర్మాణం..

రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి కలను నేరవేర్చనున్నాడు..మెగాస్టార్ తన ఫ్యామిలీకంటూ ఓ సొంత ఫిల్మ్ స్టూడియో నిర్మించాలని భావించారు.. అయితే ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు.. ఇప్పుడు రామ్ చరణ్ స్టూడియో నిర్మాణానికి నడుం బిగించాడు. నగర శివార్లలో ఇప్పటికే 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.. ఇప్పుడు ఆ స్థలంలోనే సైరా షూటింగ్ కొనసాగుతున్నది.. అక్కడే త్వరలో స్డూడియో నిర్మాణ పనులు ప్రారంభించనున్నాడు రామ్ చరణ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com