యూఏఈలో 'యాపిల్ జాబ్ అలర్ట్'
- July 04, 2018
యాపిల్ సంస్థ యూఏఈలో ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. దుబాయ్ మరియు అబుదాబీల్లో జాబ్ ఓపెనింగ్స్‌కి యాపిల్ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు జులై జాబ్ లిస్టింగ్స్ బయటకు రావడం జరిగింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాలు, అర్హుల కోసం సిద్ధంగా వున్నాయని యాపిల్ సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. టెక్నికల్ ఎక్సపర్టైజ్, ఆపరేషన్స్, బిజినెస్ మరియు మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో అవకాశాలు వున్నాయి. ఎఇ స్టోర్ మేనేజర్, ఎఇ స్పెషలిస్ట్, ఎఇ టెక్నికల్ స్పెషలిస్ట్, ఎఇ సీనియర్ మేనేజర్, ఎఇ మేనేజర్, ఎఇ మార్కెట్ లీడర్, ఎఇ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఎఇ జీనియస్, ఎఇ ఎక్స్‌పర్ట్, ఎఇ క్రియేటివ్, ఎఇ బిజినెస్ ఎక్స్‌పర్ట్, ఎఇ యాపిల్ స్టోర్ లీడర్ ప్రోగ్రామ్ తదితర ఉద్యోగాలు అర్హుల కోసం ఎదురుచూస్తున్నాయి. అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న ఉద్యోగార్థులు యాపిల్ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాల్ని తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్