అమెరికన్ డిజెకి పదేళ్ళ జైలు
- July 04, 2018_1530709060.jpg)
40 ఏళ్ళ అమెరికన్ డిజె, తన మ్యూజిక్‌ని ఆస్వాదించేందుకు వచ్చే అభిమానులకి డ్రగ్స్ విక్రయిస్తూ తన ఇమేజ్‌ని మరింత పెంచుకున్నాడు. పార్టీలకు అటెండ్ అయ్యేవారికి మరిజువానా అందిస్తూ, పోలీసులకు చిక్కాడు. 1,400 బహ్రెయినీ దినార్స్ మొత్తం చెల్లిస్తే, మరిజువాని అందించేందుకు సిద్ధంగా వున్నట్లు అండర్ కవర్ ఆఫీసర్‌కి నిందితుడు చెప్పాడు. దాంతో పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ అనంతరం, నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు అపార్ట్మెంట్లో పోలీసులు తనిఖీలు చేయగా, అక్కడ పెద్దమొత్తంలో డ్రగ్స్, నగదు లభించాయి. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!