చిన్నారి హత్య తండ్రి అరెస్ట్‌

- July 04, 2018 , by Maagulf
చిన్నారి హత్య తండ్రి అరెస్ట్‌

 చిన్నారి హత్య కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోపంతో చిన్నారిని, తండ్రి నేల మీద విసిరేయడంతో తీవ్ర గాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విలాయత్‌ ఆఫ్‌ రుస్తాక్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు, చిన్నారిని హత్య చేయడానికి గల కారణాల గురించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com