ఒమన్‌లో హెవీ రెయిన్ ఫాల్
- July 06, 2018సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్స్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా కురిసిన వర్షాల్ని పరిగణనలోకి తీసుకుంటే, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ వాడి బనీ ఖాలిద్ 28 మిల్లీ మీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానం అల్ బురైమిలోని విలాయత్ ఆఫ్ అల్ బురైమి, మూడో స్థానంలో సౌత్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ అల్ అవామి నిలిచాయి. అల్ దఖ్లియాలోని అల్ బనా వాడి, విలాయత్ ఆఫ్ ఇబ్రి వరదతో పోటెత్తాయి. అల్ అసామి వాడీస్, అల్ ఖిలో కూడా వరదలతో పోటెత్తాయి. విలాయత్ ఆఫ్ అల్ రుస్తాక్‌లోని అల్ సాహ్తిన్ డ్యామ్ 0.003 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు