తమకంటే చిన్నవాళ్ళని పెళ్ళి చేసుకున్న 24 మంది మహిళలు
- July 07, 2018గత ఏడాది తమ కంటే తక్కువ వయసున్న యువకుల్ని 24 మంది మహిళలు పెళ్ళాడినట్లు నివేదికలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ డేటాను వెల్లడించింది. మహిళలు పెళ్ళాడిన యువకుల్లో ఎక్కువమంది వయసు వయసు 20 నుంచి 24గా ఉంది. మహిళల వయసు 50కి పైగా కూడా కొన్ని కేసుల్లో నమోదయ్యింది. కింగ్డమ్లో పెళ్ళి వయసు యువకులకు 18 కాగా, మహిళలకు 16. ప్రత్యేక కారణాల్లో 18, 16 కంటే తక్కువ వయసున్నవారు షరియా కోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి కేసుల్లో ముగ్గురు న్యాయమూర్తులుగల ప్యానల్ పరిస్థితిని విచారిస్తుంది. వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు తగినంత స్తోమత వుంటే యువకులు, తమకంటే ఎక్కువ వయసున్నవారిని పెళ్ళాడవచ్చు. మహిళలూ తమకంటే తక్కువ వయసువారిని పెళ్ళాడేందుకు ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే, క్లెరిక్ షేక్ అలి అల్ సాఫి మాట్లాడుతూ, ఇది స్వాగతించాల్సిన విషయం కాదంటున్నారు. అబ్దుల్ సల్మాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ప్రేమతో ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు. ప్రేమ, చెడుని కూడా మంచిగా మార్చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ