చమురు రంగంలో పెట్టుబడులను కొనసాగిస్తాం - ఒమాన్ మంత్రి వెల్లడి

- December 12, 2015 , by Maagulf
చమురు రంగంలో పెట్టుబడులను కొనసాగిస్తాం - ఒమాన్ మంత్రి వెల్లడి

 రానున్న 5 ఏళ్ళ కాలంలో ఆర్ధిక పరిస్థితిని పెంపొందించడానికి  నూతన వ్యూహథ్మకపధకాలను  ఆరంభించి చమురు , గ్యాస్ రంగానికి డ్రిల్లింగ్ ద్వారా అన్వేషణను కొనసాగిస్తామని చమురు , గ్యాస్ మంత్రి తెలిపారు. ఈ వెలికితీత మొత్తం 7 శాతం చమురు నిల్వల ద్వారాఅనేక  దశాబ్దాల పాటు  ఉత్పత్తి నిరాటంకంగా  కొనసాగించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తద్వారా తమ దేశంలో  అనేకేమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లుమంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com