ఈ స్కూళ్ళలో మీ చిన్నారుల్ని చేర్చొద్దు
- July 10, 2018
మినిస్ట్రీ ఆఎడ్యుకేషన్, ఎమిరేటీ విద్యార్థులకు కొన్ని స్కూళ్ళలో ఎన్‌రోల్‌మెంట్‌ని బ్యాన్ చేస్తూ ప్రకటన వెల్లడించింది. మొత్తం ఈ లిస్ట్‌లో 47 స్కూళ్ళు వున్నాయి. 2018-19 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అకడమిక్ ఎవాల్యూషన్ ప్రాసెస్‌కి సంబంధించి మినిస్ట్రీ నిర్వహించిన ప్రాసెస్‌ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కూళ్ళకు పూర్ రేటింగ్స్ వచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ స్కూళ్ళలో విద్యార్థుల్ని చేర్చవద్దంటూ తల్లిదండ్రులకు మినిస్ట్రీ సూచించింది. ప్రత్యామ్నాయ స్కూళ్ళను ఎంచుకోవాల్సిందిగా మినిస్ట్రీ పేర్కొంది. షార్జా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి షార్జా గవర్నమెంట్‌కి ప్రైవేట్ స్కూల్స్ సూపర్ విజన్‌ని మార్చడం జరిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!