పదవ తరగతి అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు..
- July 10, 2018
ఖాళీలు: కోపా 86, స్టెనో గ్రాఫర్లు ఇంగ్లీష్ 17 పోస్టులు, హిందీ 16 పోస్టులు, ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 40, వైర్మెన్ 40, ఎలక్ట్రికల్ మెకానిక్ 5, ఆర్ఏసీ మెకానిక్ 5, మోటార్ వెహికల్ మెకానిక్ 8, డీజిల్ మెకానిక్ 16, వెల్డర్ 40, ప్లంబర్ 10, మాసాన్ 10, పెయింటర్ 10, కార్పెంటర్ 10, డ్రాప్ట్స్మన్ (సివిల్ 5, మెకానికల్ 4), మెషినిస్ట్ 10, టర్నర్ 10, సర్వేయర్ 10, షీట్ మెటల్ వర్కర్ 10.
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయసు: జులై 1 నాటికి 24 ఏళ్లు మించకూడదు. అప్రెంటిస్ షిప్ ఏడాది కాలం.
ఎంపిక: పదవతరగతి, ఐటిఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 31
వెబ్సైట్: www.secr.indianrailways.gov.in
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!