మునిగిపోయిన నౌకలో బంగారం కనుగొన్నారు..
- July 18, 2018
రష్యా:113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన రష్యా యుద్ధ నౌక(దిమిత్రి డన్‌స్కోయ్) లో గత ఆదివారం బోలెడంత బంగారం దొరికింది. ఇప్పటి రేటు ప్రకారం దాని విలువెంతో తెలుసా.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు! 1905లో రష్యాకు జపాన్‌కు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధ నౌక సైనికులకు వేతనాలు తదితర అవసరాల కోసం 5500 పెట్టెల నిండా బంగారం తీసుకెళుతుండగా జపాన్ నౌకల దాడిలో బాగా దెబ్బతింది. ఆ తర్వాత మునిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దక్షిణ కొరియా కంపెనీ షినల్ గ్రూప్ ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో ఈ నౌకను కనుగొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!