శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ పూర్తి..
- July 18, 2018యంగ్ హీరో నాగ చైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న మూవీ శైలజా రెడ్డి అల్లుడు.. ఈ మూవీకి మారుతీ దర్శకుడు..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ అత్తగా శైలజా రెడ్డి పాత్రలో నటిస్తుంది. ఆ పాత్ర షూటింగ్ ను ఆమె పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది.. ఆగస్ట్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ