హైదరాబాద్:ఉమ్రా బయల్దేరి వెళ్లిన యాత్రికులు
- July 20, 2018
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అల్ మీజాన్ ఉమ్రా యాత్రికులు ఉమ్రా భయలుదేరి వెళ్ళారు. 50 మంది గల ఈ గ్రూప్ సభ్యులను హైదరాబాద్ నుంచి ఉమ్రాకు అల్ మీజాన్ మెనెజింగ్ డైరక్టర్ హఫెజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తీసుకుని భయలుదేరారు . 2018 లో ఇండియాలోనే మెుట్టమెుదటి గ్రూప్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో సందడి నెలకోంది. యాత్రికులు మక్కాలో ఎనిమిది రోజులు మదీనా లో ఎనిమిది రోజులు ఉండి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారని హఫేజ్ అలి తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!