ఆరు నెలల్లో 195 వర్క్ సైట్ ప్రమాదాలు
- July 23, 2018
లేబర్ ఇన్స్పెక్షన్ అథారిటీస్, ఆరు నెలల్లో 195 వర్క్ సైట్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినట్లు పేర్కొనడం జరిగింది. 2018 తొలి ఆరు నెలలకు సంబంధించిన రిపోర్ట్‌ని అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ్పకారం గత ఏడాది వర్క్‌సైట్ యాక్సిడెంట్స్ సంఖ్య 388. 2016తో పోల్చితే వీటి సంఖ్య ఎక్కువే. 2016లో 341 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 195 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ - డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ లేబర్ యూనియన్ అహ్మద్ అల్హాయికి మాట్లాడుతూ, 195 ఘటనలు రిపోర్ట్ కాగా, వీటిల్లో 83 మైనర్ ప్రమాదాలనీ, 52 ప్రమాదాలు ఎత్తు నుంచి పడిపోయినవిగా పేర్కొన్నారు. 8 మరణాల్లో ఏడు, కన్స్ట్రక్షన్ సైట్స్‌లో జరిగాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!