బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా ఖతార్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్
- July 24, 2018
బహ్రెయిన్‌ని డిఫేమ్ చేయడానికి హాఫ్ మిలియన్‌కి పైగా ఖతార్ ఫేక్ అకౌంట్లను సోషల్ మీడియాలో తెరిచింది. ప్రతి ఐదు నిమిషాలకీ 10 ఫొటోలు, బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా వీటి ద్వారా పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. హాఫ్ మిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్, 31,000 ట్విట్టర్ అకౌంట్స్, 36,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ది బ్రిటిష్ సొసైటీ ఫర్ మీడియా ఈస్టర్న్ స్టడీస్ ఈ వివరాల్ని వెల్లడించింది. ఖతార్‌లో ఈ అకౌంట్లు ఓపెన్ చేయబడ్డాయనీ, వీటి వెనుక ఖతార్ ప్రోద్భలం స్పష్టంగా కన్పిస్తోందని ఆర్గనైజేషన్ పేర్కొంది. ఓ పద్ధతి ప్రకారం బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా ఖతార్ కేంద్రంగా కుట్ర జరుగుతోందని రీసెర్చ్‌లో తేటతెల్లమయ్యింది. బహ్రెయిన్ సోషల్ యూనిటీని దెబ్బ తీసే క్రమంలో, ఫేక్ మెసేజ్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!