రణ్‌బిర్‌తో బ్రేకప్ ఎందుకైందో చెప్పిన దీపిక

- July 25, 2018 , by Maagulf
రణ్‌బిర్‌తో బ్రేకప్ ఎందుకైందో చెప్పిన దీపిక

రణ్‌బిర్‌తో బ్రేకప్ ఎందుకు జరిగిందో దీపికా పదుకొణె వెల్లడించింది.`సెక్స్ అంటే కేవలం శారీరకమైనది కాదు. ఒక అనుబంధంలో ఉన్నప్పుడు నేనెప్పుడూ నా పార్ట్‌నర్‌ను మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ అనుబంధానికి విలువేముంది? రణ్‌బిర్ నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. రెండో అవకాశం ఇమ్మని ప్రాథేయపడ్డాడు. మరోసారి ఫూల్ కావడం ఇష్టంలేక అతనికి దూరమయ్యా. ఆ ఘటనతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకున్నా. ఆ విషాదం నుంచి బయటపడి మామూలు మనిషినవడానికి చాలా కష్టపడ్డాను`అని దీపిక చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com