వీకెండ్ వెదర్: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 25, 2018
ఈ వీకెండ్ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. గురువారం వాతావరణంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుంది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీకెండ్లోనూ ఇదే వాతావరణం పెరుగుతుంది. అయితే ఉష్ణోగ్రతలో స్పష్టమైన పెరుగుదల కన్పిస్తుంది. శనివారం కొంతమేర ఆకాశం మేఘావృతమయ్యే అవకాశాలున్నాయి. సౌత్ వెస్టర్లీ నుంచి నార్త్ వెస్టర్లీ వైపు గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుంది. ఈ కారణంగా డస్ట్ ఎక్కువగా పైకి లేవనుంది. ఆదివారం కూడా ఆకాశం మేఘావృతమయి వుంటుందిగానీ, ఉష్ణోగ్రతల్లో తగ్గుదల వుండదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!