హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయనున్న బిటిఇఎ

- July 26, 2018 , by Maagulf
హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయనున్న బిటిఇఎ

బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ), కొత్త హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కాలేజ్‌ని ఏర్పాటు చేయనుంది. ఈ ఇంటర్నేషనల్‌ కాలేజ్‌కి 'వాటెల్‌' అనే పేరుని ప్రతిపాదించారు. నేషనల్‌ వర్క్‌ ఫోర్స్‌ని హాస్పిటాలిటీ సెక్టార్‌ కోసం ట్రైన్‌ అప్‌ చేయడమే ఈ కాలేజ్‌ లక్ష్యం. కింగ్‌డమ్‌లో టూరిజం సెక్టార్‌ అభివృద్ధి కోసం జరుగుతున్న కృషికి తగ్గ ఫలితాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా బిటిఇఓ పేర్కొంది. బిటిఇఎ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ హమూద్‌ అల్‌ ఖలీఫా మాట్లాడుతూ, టూరిజం హాస్పిటాలిటీ రంగంలో బహ్రెయినీలకు మెరుగైన అవకాశాలు రానున్న రోజుల్లో దక్కబోతున్నాయనీ, ఈ రంగానికి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ప్రగతి వుంటుందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com