కువైట్:డ్రగ్స్ స్మగ్లర్స్ అరెస్ట్
- July 27, 2018
కువైట్:సముద్ర మార్గంలో డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తున్న ఇద్దర్ని కోస్ట్‌గార్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించాయి. 22 కిలోల హాషిష్‌ని అరెస్ట్ చేసిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా సముద్ర మార్గంలో డ్రగ్స్ వస్తుండడం పట్ల అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యంత చాకచక్యంగా వలపన్ని స్మగ్లర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించాడు. ఇరానియన్ డ్రగ్ డీలర్స్ నుంచి తాము డ్రగ్స్‌ని కువైట్‌లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా