ఈద్‌ అల్‌ అదా: తొలి రోజు ఎప్పుడంటే

- August 12, 2018 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా: తొలి రోజు ఎప్పుడంటే

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్స్‌ అండ్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌, ఆగస్ట్‌ 21 మంగళవారం ఈద్‌ అల్‌ అదా తొలి రోజుగా సుల్తానేట్‌లో వ్యవహరించాల్సి వుంటుందని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఈ ప్రకటన చేసింది మినిస్ట్రీ. 'అరాఫా డే సోమవారం ఆగస్ట్‌ 20న సంభవిస్తుందనీ, దాంతో ఆగస్ట్‌ 21న ఈద్‌ అల్‌ అదా తొలి రోజు అవుతుందని పేర్కొంది మినిస్ట్రీ. హిజ్‌ మెజెస్టీ సుల్తాన్‌ కబూస్‌కి ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్‌ అండ్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ శుభాకాంక్షలు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com