అమెరికా:గవర్నర్ పదవి రేసులో 14 ఏళ్లు బాలుడు
- August 14, 2018
అమెరికా:అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన 14ఏళ్ల ఏథన్ సోన్నెబర్న్ గవర్నర్ పదవి రేసులోకి దిగాడు. ఈ రాష్ట్రంలో చట్టప్రకారం గవర్నర్ పదవికి పోటీ చేయడానికి వయసు పరిమితి లేదు. పోటీ పడే అభ్యర్థి వెర్మాంట్‌లో నాలుగేళ్లు ఉండి ఉండాలి. కాగా ఏథన్ 14ఏళ్లుగా వెర్మాంట్లోనే ఉంటున్నాడు. దీంతో తాను కూడా పోటీ చేయడానికి అర్హుడనని పోటీలో నిలబడ్డాడు. స్కూల్ పిల్లాడినని అనుకోవద్దని,వెర్మాంట్‌లో ఏం మార్పులు కావాలని కోరుకుంటున్నారో.. అవన్నీ పూర్తిచేయడానికి తానే సరైన అభ్యర్థినని ఇటీవల జరిగిన టౌన్‌హాల్ ఈవెంట్లో ప్రజలకు వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!