దుబాయ్:'కాన్సులేట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2018దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సుమతి వాసుదేవ్ (యాక్టింగ్ కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్),రమేష్ ఏముల(అధ్యక్షులు-ప్రవాస హక్కులు & సంక్షేమ వేదిక) ,కార్తీక్ కైలాష్(వైస్ ప్రెసిడెంట్-MRWF) ,అజయ్ తెడ్డు(ట్రసరర్-MRWF),శ్రీనివాస్,బాలు జనగాం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్