బహ్రెయిన్:మరో కొత్త లొకేషన్‌లో ట్రెడిషనల్ కేఫ్
- August 16, 2018
బహ్రెయిన్‌కి చెందిన ఐకానిక్ కేఫ్, కొత్తగా బాబ్ అల్ బహ్రెయిన్‌లో ఏర్పాటయ్యింది. ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, న్యూ లుక్ అబ్దుల్ ఖాదిర్ కేఫ్‌ని ప్రారంభించారు. మనామా సుక్‌లోని ఓల్డ్ లొకేషన్ నుంచి ఇది రీ లొకేట్ అయ్యింది. కేఫ్ నిర్వాహకుల్ని ఈ సందర్భంగా మినిస్టర్ అభినందించారు. అబ్దుల్ ఖాదిర్ కేఫ్ రీఓపెనింగ్‌లో కీలక భూమిక పోషించినవారిని ఆయన అభినందించారు. ముఖ్యంగా బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ, కనూ ఫ్యామిలీని ఆయన అభినందించడం జరిగింది. డెవలప్‌మెంట్ ఆఫ్ ఓల్డ్ మనామా మార్కెట్‌కి సంబంధించి నేషనల్ కమిటీ ఛైర్మన్ మహమౌద్ అల్ నమ్లిటి పాత్రను ఈ సందర్భంగా అల్ జయాని కొనియాడారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!