కేరళకు బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డొనేషన్
- August 16, 2018
బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ, 3.5 మిలియన్ (రూపాయలు) అంటే సుమారు 19,500 బహ్రెయినీ దినార్స్‌ని కేరళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేసింది. కేరళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వరదల పరిస్థితి నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ ఈ డొనేషన్ చేయడం జరిగింది. బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డెలిగేట్స్ పాన్సిలీ వార్కీ (జనరల్ మేనేజర్), దీపక్ నాయర్ (హెడ్ ఆఫ్ రిటైల్ సేల్స్), సోమనాథన్ (హెడ్ ఆఫ్ డీలింగ్స్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!