ప్రముఖ అమెరికన్ మహిళా సింగర్ మృతి!
- August 16, 2018ప్రముఖ అమెరికన్ సింగర్ అరెత ఫ్రాంక్లిన్ మరణించారు. 2010 నుండి క్యాన్సర్ సమస్యతో భాదపడుతున్న ఆమె ఈరోజు గురువారం డెట్రాయిట్ లోని తన ఇంట్లో కన్నుమూశారు. 76 ఏళ్ల వయసున్న ఈమెను ఆమె అభిమానులంతా 'క్వీన్ ఆఫ్ సోల్' అని ప్రేమగా పిలుచుకుంటుంటారు.
మహిళల ఉన్నతిని ఆకాంక్షిస్తూ ఎన్నో పాటలు రాసి పాడిన అరెత ఫ్రాంక్లిన్ దాదాపు 5 దశాబ్దాల పాటు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు. 100కు పైగా సింగిల్స్ చేసిన ఆమె 18 గ్రామీ అవార్డుల్ని, ఒక లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డుని అందుకున్నారు. రాక్ అండ్ రోల్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం దక్కించుకున్న మొట్టమొదటి మహిళా సింగర్ కూడ ఈమె.
తాజా వార్తలు
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్