కేరళ వరద బాధితులకు యూఏఈ లీడర్స్ సంఘీభావం
- August 17, 2018
యూఏఈ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి 'కేబుల్ ఆఫ్ కండోలెన్స్' పంపించారు. కేరళ రాష్ట్రంలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు నిలువ నీడ కోల్పోవడం పట్ల ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు షేక్ ఖలీఫా, రామ్‌నాథ్ కోవింద్‌కి పంపిన సంఘీభావ లేఖలో పేర్కొన్నారు. దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం కేరళ వరద బాధితులకు సంఘీభావం తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!