ప్రతిరోజూ సెనగలను ఆహారంలో చేర్చుకుంటే ఉపయోగాలు
- August 21, 2018
ఆహారపు దినుసులలో సెనగలు ఒకటి. ఈ సెనగలలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో ఉంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులో ఉంటాయి.
ఈ సెనగలు ఎండబెట్టి తీసుకోవడం వలన రక్తస్రావాలను అరికడుతుంది. సెనగలతో తయారుచేసిన సూప్‌ను తరుచుగా తీసుకుంటే శరీరంలో మంటని తగ్గిస్తుంది.
సెనగ పిండిలో చేదు పొట్ల ఆకులను చేర్చి చేసిన సూప్‌ను తీసుకోవడం వలన కడుపు నొప్పి, కడుపులోని అల్సర్‌ను తగ్గిస్తుంది. సెనగల పిండిలో ధనియాలు కలుపుకుని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!