ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు..
- August 22, 2018
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అసోసియేట్, అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 300
అసోసియేట్: 50
అసిస్టెంట్: 150
అసిస్టెంట్ మేనేజర్: 100
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2018.
పరీక్ష తేదీ: అక్టోబర్ 6,7 తేదీలు.
అర్హత: మేనేజర్ పోస్టులకు డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, మిగిలిన పోస్టులకు 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 21 నుంచి 28 మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్ : http://www.lichousing.com/
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..