కెనడా:భారతీయుని పట్ల వివక్షత
- August 22, 2018
టోరంటో:కెనడాలో భారతీయులు జాతి వివక్షతను ఎదుర్కొంటున్నారు. భారతీయుల పట్ల అక్కడ స్థానికులు ద్వేష పూరిత వివక్షతను ప్రదర్శిస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ క్రితం రాహుల్‌కుమార్ కెనడాకు వెళ్ళి స్ధిరపడ్డాడు. శ్వేతజాతీయురాలైన ఒక మహిళ రాహుల్ కుమార్‌ను 'పాకీ' అని పిలుస్తూ ఆయన దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని గద్దించింది. గత వారంలో జరిగిన ఈ సంఘటనను రాహుల్ కుమార్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ యువతి తన కారును పార్కింగ్ చేసే విషయమై రాహుల్‌తో గొడవ పడినట్లు వీడియోలోని దృశ్యాలనుబట్టి తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!