యూ.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- August 24, 2018
యూ.ఏ.ఈ:ఘోర రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆ వ్యక్తి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ వెంటనే అతనికి తల్లిదండ్రులు పెళ్ళి చేయగా, అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడ్ని సయీద్ అబ్దెల్ రహ్మాన్ సయీద్ అల్ మిక్బాలిగా గుర్తించారు. సయీద్ అబ్దెల్ రెహ్మాన్ ఫ్యునరల్ ప్రార్థనల్ని అల్ అయిన్‌లోని అలి అల్ జిమి మాస్క్‌లో నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాన్ని ఫౌవా సిమిటెరీలో ఖననం చేయనున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!