అమెరికా సెనెటర్ జాన్ మెక్ కెయిన్ మృతి...
- August 25, 2018
అమెరికా సెనెటర్, మాజీ అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్ కెయిన్(81) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన భార్యా సిండీ, కూతురు మేఘన్, ఇతర కుటుంబీకులు ఆయన వద్దే ఉన్నారు. ఈ మేరకు మెక్ కెయిన్ ఆఫీస్ నుండి ఓ ప్రకటన వెలుబడింది. జీవితకాలం మెక్ కెయిన్ ని ఉదాహరణగా తీసుకుని.. అతని అంచనాలను, ప్రేమను నిలబెడతా అని కూతురు మేఘన్ తెలిపారు. అమెరికా ప్రజలకు ఆయన నిస్వార్థ సేవ చేశారని పలువురు నివాళులు అర్పించారు. 2008లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మెక్ కెయిన్ ఓటమి పాలైయ్యారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!