హీరో రాజశేఖర్ నటిస్తున్న చిత్రం పేరు ఖరారు.. "కల్కి"
- August 26, 2018మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు ఓ పోస్టర్ పెడుతూ చిరుకు శుభాకాంక్షలు అందించిన నటుడు డా… రాజశేఖర్ ప్రస్తులం నటిస్తున్న చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ ని ఖరారు చెసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబందించిన ఓ వీడియోను చిత్ర యునిట్ పోస్టు చేసింది. కాగా ఈ చిత్రం 1983 సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబందించి రాఖీ శుభాకాంక్షలు తెులుపుతూ మోషన్ పిచ్చర్ ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ రాశులలో ఉన్న కత్తి, చేపలు, సింహం, బాణం, ధనస్సు.. రాసులను అన్నింటిని కలిపితే 'కల్కి' టైటిల్ ఏర్పడింది. చూపిస్తూ చాలా చక్కగా చూపించారు. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రాజశేఖర్ చాలా సంవత్సరాల తరువాత పోయిన సంవత్సరం నటించిన చిత్రం 'గరుడ వేగ' మంచి టాక్ ని అందుకున్నారు. మరి ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల్లో అంచనాలను రేకెత్తిస్తోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి