బీఎస్ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్...
- August 26, 2018
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిష్ కుమార్‌తో కలిసి గంట కొట్టి ఇవాళ ఉదయం 9.15 గంటలకు ఈ ప్రక్రియను ప్రారంభించారు. బీఎస్ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గాన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!